నిర్మల్ కేంద్రంలోని శివారం కాలనీల్లో అంతర్గత వీధులన్నీ దుర్గంధభరితంగా మారి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి పారిశుద్ధ్య కార్మికులు తమ కాలనీల వైపు చూడడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు.
తెలంగాణ
పారిశుద్యంపై అధికారుల నిర్లక్ష్యం


