హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్‌లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్

HYD: ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ యాపిల్ హైదరాబాద్‌లో తొలి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభిస్తోంది. కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని లేక్ షోర్ మాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను డిసెంబరు 10న ప్రారంభిస్తున్నట్లు యాపిల్ ప్రతినిధులు ప్రకటించారు. యాపిల్‌లు ఇప్పటివరకు దేశంలో ఆరు అధికారిక రిటైల్ స్టోర్లు ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే నగరాల్లో ఈ స్టోర్లు ఉన్నాయి.