KNR: హుజూరాబాద్ పట్టణంలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. గత ఐదు రోజుల్లో మూడు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. ఆదర్శనగర్‌లో రెండు ఇళ్ల నుంచి 100 గ్రాముల బంగారం, 41 తులాల వెండి, రూ.1.50 లక్షల నగదు అపహరించారు. తాజాగా బండ అంకుస్వాడలో సింగిరెడ్డి విజయ ఇంటి తాళాలు పగులగొట్టి రూ.50 వేల నగదు ఎత్తుకెళ్లారు.
తెలంగాణ
హుజూరాబాద్‌లో వరుస చోరీలు.. ప్రజల్లో భయం


