VKB: దుద్యాల, బొంరాస్పేట మండలాల పరిధిలో రైతులు పండించిన వరి ధాన్యం ఆరబెట్టేందుకు కల్లాలు లేకపోవడంతో బీటీ రోడ్లే కల్లాలుగా మారాయి. లింగంపల్లి గేటు సమీపంలోని NH 163 జాతీయ రహదారిపై రోడ్లపైనే వరికుప్పలు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ఇది చాలా DANGER గురూ!


