హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం

WNP: పెబ్బేరు 5వ వార్డుకు చెందిన బజారి చంద్రకళ, భాస్కర్ దంపతుల సొంతింటి కల నెరవేరే దిశగా అడుగు పడింది. పేదలకు ఇళ్ల మంజూరుతో ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఛైర్మన్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇంటి నిర్మాణానికి మున్సిపల్ ఛైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ భాగ్యలక్ష్మి శివ భూమిపూజ చేశారు.