హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు వేసిన 106 ఏళ్ల వృద్ధుడు

అనంతపురం జిల్లాలో తొలి విడత ఎన్నికల పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కోడిపల్లి గ్రామంలో 106 ఏళ్ల వృద్ధుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధాప్యంలోనూ తన బాధ్యత మరవకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ఆయన చైతన్యం ఇప్పటి తరానికి ఆదర్శంగా నిలిచింది.