హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తల్లిపై కూతురు విజయం.. 18 ఓట్లతో

VZM: తారాపురం గ్రామ పంచాయతీ 5వ వార్డు ఎన్నికల్లో ఆసక్తికర పోరు జరిగింది. టీడీపీ బలపరిచిన అభ్యర్థి బెవర బుజ్జి తన స్వయానా తల్లి పొట్టంగి కాశమ్మపై 18 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తల్లీకూతుళ్లు ప్రత్యర్థులుగా తలపడటంతో ఈ ఫలితం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.