హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలమకూరులో టీడీపీ అభ్యర్థి విజయం

KRNL: దేవనకొండ మండలం వెలమకూరులో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో TDP బలపరిచిన అభ్యర్థి దాసరి లక్ష్మి 105 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపులో ఆధిక్యం సాధించడంతో TDP శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది. ఈ విజయంతో గ్రామంలో TDP శ్రేణులు, మద్దతుదారుల్లో ఉత్సాహం నెలకొంది. విజయంపై పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.