ప్రకాశం: కొండపి మండలం చిన్న వెంకన్న పాలెంలో టీడీపీ బలపరిచిన కొండ సింగు బ్రహ్మనాయుడు 290 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. సర్పంచ్‌గా బ్రహ్మనాయుడు గెలవడంతో పాటు 8 వార్డులను దక్కించుకున్నాడు. బ్రహ్మనాయుడు గ్రామ టీడీపీ నాయకుల సహకారంతో ఎన్నికల బరిలో నిలిచాడు. ఆ గ్రామం మొదటి నుంచి టీడీపీకి బలమైన గ్రామంగా కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్
చిన్న వెంకన్నపాలెంలో బ్రహ్మనాయుడు గెలుపు


