హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ సీనియర్ కార్యకర్త నాయకంటి మోస మృతి

KRNL: వెల్దుర్తి 15వ వార్డుకు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త నాయకంటి మోస గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. టీడీపీ నాయకులు బొమ్మన రమాకాంత్ రెడ్డి, బలరాం గౌడ్ ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. నాయకంటి మోస మృతి పార్టీకి తీరని లోటని పేర్కొంటూ, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.