హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థుల విజయానికి నేతల విస్తృత ప్రచారం

ASR: అనంతగిరి మండలంలోని చీకలగెడ్డ, కొత్తూరు, పెద్దబిడ్డ, వలసి పంచాయతీల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా GCC చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, టీడీపీ అరకు ఇన్‌చార్జి డొన్ను దొర విస్తృత ప్రచారం నిర్వహించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం, గిరిజన ప్రాంతాల అభ్యున్నతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్సీ బుద్దనాగజగదీష్ బాబు ఉన్నారు.