KDP: సిద్ధవటం మండలంలో తొలి సర్పంచ్ ఫలితం వెలువడింది. మాధవరం-1, 2, 3 గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బోడిచర్ల సుజాత 695 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సామాల జ్యోతితో ఆమె పోటీ పడ్డారు. మొత్తం 8 వార్డులకు గాను 3 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 5 వార్డులకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 817 ఓట్లు పోలవగా సుజాతకు 695 ఓట్ల మెజారిటీ లభించింది.
ఆంధ్రప్రదేశ్
సిద్ధవటంలో తొలి సర్పంచ్ ఫలితం..!


