NDL: 70వ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ క్రీడా పోటీల్లో డోన్‌కు చెందిన ఎం.వరుంతేజ్, చంద్ర, రఫీ, నాని, మనోహర్‌లు అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు. డోన్ మున్సిపల్ ఛైర్పర్సన్ కోట్ల సుజాతమ్మ విజేతలను ఘనంగా సత్కరించి అభినందించారు. క్రీడాకారులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి పట్టణానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఫెన్సింగ్ పోటీల్లో డోన్ క్రీడాకారులకు బంగారు పతకాలు


