హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చినబ్రహ్మదేవంలో టీడీపీ రెబల్ అభ్యర్థి ఘనవిజయం

KKD: పెద్దాపురం మండలం చినబ్రహ్మదేవం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితం వెలువడింది. ఈ ఎన్నికల్లో టీడీపీ రెబల్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆచంట సత్యవతి ప్రత్యర్థులపై విజయం సాధించారు. దీంతో ఆమె మద్దతుదారులు గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు.