KKD: పులిమేరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనసేన ప్యానల్ క్లీన్ స్వీప్ సాధించింది. మొత్తం 12 వార్డులకు అన్ని స్థానాల్లో జనసేన బలపరిచిన అభ్యర్థులు పూర్తి ఆధిక్యంతో విజయదుందుభి మోగించారు. DCCB ఛైర్మన్ తుమ్మల రామస్వామి, MLA చినరాజప్ప, తుమ్మల దొరబాబు మద్దతుతో బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థి తుమ్మల వీర వెంకట సురేష్ బాబు ప్యానల్ ఏకపక్ష విజయం నమోదు చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
పులిమేరులో జనసేన క్లీన్ స్వీప్.. 12 వార్డుల్లో ఘన విజయం!


