హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకివీడులో డ్రోన్ అవేర్నెస్ క్యాంప్..!

W.G: ఆకివీడులో సీఎం హైస్కూల్ ప్రాంగణంలో గురువారం డ్రోన్ అవేర్నెస్ వర్క్ షాప్నిర్వహించారు.నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ డాక్టర్ బిలాల్ నిలోఫర్ ప్రారంభించారు. విద్యార్థులకు మరింత చేరువగా విజ్ఞానాన్ని అందించడం శుభ పరిణామం అన్నారు. టీపీ. సీజీఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ సంజయ్ సింగ్, సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జనరల్ ఉమామహేశ్వరరావు, నక్క సత్యనారాయణ పాల్గొన్నారు.