కోనసీమ: అమలాపురం మండలం సాకుర్రు గ్రామ సర్పంచ్‌గా TDP బలపరిచిన ముత్తా బత్తుల అరుణ విజయం సాధించారు. YCP బలపరిచిన సమీప అభ్యర్థిపై 281 ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందారు. పంచాయతీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. సర్పంచ్‌గా గెలుపొందిన అరుణను మండల TDP అధ్యక్షుడు సాయిబాబా, SC సెల్ నాయకులు ధర్మపాల్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
సాకుర్రు సర్పంచ్‌గా ముత్తా బత్తుల అరుణ విజయం


