హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొంపిచర్ల పంచాయతీపై వైసీపీ ఘన విజయం

PLD: రొంపిచర్ల పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. మొత్తం 14 వార్డులకు గాను 12 స్థానాల్లో తమ అభ్యర్థులు గెలుపొందడంపై నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని నినాదాలు చేశారు.