SS: ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం గరిశనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో నాగార్జున ఘనవిజయం సాధించారు. గురువారం జరిగిన తొలివిడత పోలింగ్, ఓట్ల లెక్కింపులో ఆయన 314 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా మద్దతుదారులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
గరిశనపల్లి సర్పంచ్‌గా నాగార్జున విజయం


