ప్రకాశం: మార్కాపురం జిల్లా పీసీపల్లె మండలం చింతవరం మడుగు గ్రామ పంచాయతీ తొలి ఫలితం వెలువడింది. వైసీపీ మద్దతు అభ్యర్థి వెన్నం దివ్య 320 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడంతో పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. మండలంలోని మొత్తం 23 పంచాయతీలలో ఎనిమిది గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురం జిల్లాలో తొలి సర్పంచ్ ఫలితం


