హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాల ఘర్షణ

SKLM: ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలం లండారిపుట్టుగలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలపై మొదలైన వివాదం రాళ్ల దాడికి దారితీసింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు సిబ్బందిలో ఒకరికి తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది.