హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒకే ఇంట్లో రెండు పదవులు..!

KDP: పెండ్లిమర్రి మండలంలో ఒకే కుటుంబానికి రెండు పదవులు దక్కాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భార్య నర్రెడ్డి పద్మజ ZPTCగా, భర్త కిషోర్ రెడ్డి కొత్త గంగిరెడ్డిపల్లి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో పద్మజ సర్పంచ్గా పనిచేశారు. ప్రస్తుతం భార్య ZPTCగా, భర్త సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టనుండటంతో ఒకే ఇంట్లో రెండు ప్రజాప్రతినిధి పదవులు లభించాయి.