ATP: ధర్మవరం మండలం నేలకోట తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారు శాంతిబాయి ఘనవిజయం సాధించారు. గురువారం జరిగిన తొలివిడత పోలింగ్, ఓట్ల లెక్కింపులో ఆమె సమీప ప్రత్యర్థి రత్నాబాయిపై 74 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు. పార్టీ శ్రేణులు గ్రామంలో సంబరాలు చేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
నేలకోట తండాలో వైసీపీ మద్దతుదారు విజయం


