హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బేలోడు గ్రామ సర్పంచిగా చౌలూరు రాధమ్మ విజయం

ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం బేలోడు గ్రామం తెలుగుదేశం పార్టీ బలపరిచిన చౌలూరు రాధమ్మ సర్పంచ్‌గా ఘన విజయం సాధించింది. ఎన్నికల ఫలితాలు వెలువడగానే గ్రామంలో టపాసులు పేల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేపట్టారు. తనపై నమ్మకం ఉంచి అత్యధిక విజయం అందించిన గ్రామ ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఆమె పేర్కొన్నారు. గ్రామ అభివృద్దే తన లక్ష్యమని ఆమె తెలిపింది.