SKLM: ఇచ్చాపురం M బొడ్డా ఖలి హరిపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో దుర్గాసి నీలవేణి రెడ్డి 130 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఫలితాలు వెలువడటంతో ఆమె మద్దతుదారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని గ్రామస్థులు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
130 ఓట్ల మెజారిటీతో నీలవేణి రెడ్డి విజయం


