హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆచూకీ గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితం

KKD: ఆచూకీ గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారు. మత్స్యకారుల ఫోన్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈనెల 4న సముద్రంలోమత్స్యకారులు  వేటకు వెళ్లారు. అప్పటినుంచి కమ్యూనికేషన్ కట్ అయ్యింది. మత్స్యకారుల కోసం ఈ నెల 20 నుంచి అధికారులు ప్రత్యేక గాలింపు చేపట్టారు. అదృశ్యమైన మత్స్యకారులు అందరూ సురక్షితం.