హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మల్లాపురం సర్పంచ్‌గా నరేష్ కుమార్ రెడ్డి విజయం

ATP: రాయదుర్గం మండల పరిధిలోని మల్లాపురం గ్రామం తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నరేష్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థిపై 491 ఓట్లతో అత్యధిక విజయం కైవసం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నరేష్ కుమార్ రెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించడంతో మల్లాపురంలో సంబరాలు నిర్వహించారు.