SKLM: టెక్కలి రామలింగేశ్వరస్వామి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం ఘనంగా జరిగింది. కార్తీకమాసం సందర్భంగా 11 రోజుల పాటు నిర్వహించిన పాసుపత రుద్రాభిషేకం ముగింపు సందర్భంగా గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు తర్లా శివకుమార్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ముగిసిన సహస్ర ఘటాభిషేకం


