హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వందనాదేవికి ఓటేసి గెలిపించండి: ఎమ్మెల్యే

ELR: నిడమర్రు సర్పంచ్ పదవికి ఎన్డీఏ మద్దతుతో జనసేన తరపున పోటీ చేస్తున్న పోలిశెట్టి వందనాదేవి రమేష్‌కు మద్దతుగా ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం గ్రామంలో ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి వందనాదేవికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.