హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంటల బీమా బూటకం కాదు గణాంకాలే వాస్తవం

SKLM: పంటల బీమా బూటకం కాదు గణాంకాలే వాస్తవాలకు నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఖరీఫ్ 2026లో బీమా నమోదులు రెట్టింపునకు పైగా పెరిగాయని తెలిపారు. 17.07 లక్షల హెక్టార్లకు బీమా రక్షణ లభించి దేశంలో ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో నిలిచిందన్నారు. పెండింగ్ ప్రీమియం చెల్లింపులకు రూ 3000 కోట్లతో కార్యాచరణ రూపొందించామని చెప్పారు.