హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయ్యలూరులో వైసీపీ మద్దతుదారుల హవా

NDL: అయ్యలూరులో జరిగిన 14వార్డు సభ్యుల లెక్కింపులో 11వైసీపీ, 3టీడీపీ మద్దతు దారులు విజయం సాధించారు. పదో వార్డు ఏకగ్రీవం (వైసీపీ) అయింది. మొత్తం మీద 4, 8, 12 వార్డుల్లో మాత్రమే టీడీపీ మద్దతుదారులు విజయం పొందారు. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సర్పంచ్ అభ్యర్థి ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో ఉత్కంఠ నెలకొంది.