TPT: పశువైద్య కళాశాలలో నిర్వహిస్తున్న 14వ ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడా, సాంస్కృతిక పోటీలు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. బాలికల వాలీబాల్ ఫైనల్లో పలమనేరు జట్టు విజేతగా, బనవాసి జట్టు రన్నరప్‌గా నిలిచింది. అథ్లెటిక్స్‌తో పాటు నృత్యం, గానం, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. రాష్ట్రంలోని 10 కళాశాలల నుంచి 250 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వాలీబాల్‌లో పలమనేరు జట్టు విజయం


