NTR: కమ్మవారిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా మలావత్ జమ్లా నాయక్ ఎంపికయ్యారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే గ్రామంలో బెల్ట్ షాపుల తొలగింపునకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని, తాగునీటి సమస్యతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను పరిష్కరించి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా జమ్లా నాయక్


