TPT: జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలోని 404 పంచాయతీలకు గాను 136 చోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయని, మిగిలిన పంచాయతీల్లో పోలింగ్ నిర్వహించినట్లు వెల్లడించారు. స్వల్ప ఘటన మినహా ఎక్కడా శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదన్నారు. ఓట్ల లెక్కింపును పారదర్శకంగా చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తొలి విడత ఎన్నికలపై కలెక్టర్ ప్రకటన


