హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు పంచాయతీల్లో వెలువడిన ఎన్నికల ఫలితాలు!

అనకాపల్లి జిల్లాలోని రోలుగుంట మండలం రొంగలపాలెం సర్పంచ్‌గా రొంగల రాజు 71 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రావికమతం మండలం కోమీర సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారు గొర్లే సత్యవతి 10 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రెండు గ్రామాల్లోనూ విజేతలను అధికారులు అధికారికంగా ప్రకటించారు.