కోనసీమ: రావులపాలెం మండలం కొమరాజులంకకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బిల్లా శ్రీనివాస్ ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. చిర్ల ఆయనకు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీకి బిల్లా శ్రీనివాస్ గుడ్‌బై.. వైసీపీలో చేరిక!


