VSP: సింహాచలం దేవస్థానం అనుబంధం దేవాలయమైన మాధవధార మల్లికార్జున స్వామి ఆలయానికి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేకం తో పాటు మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లను దేవస్థానం అధికారులతో పాటు స్థానికులతో కలిసి చర్చించారు. ఆలయ ఈ బండారు రాంబాబు, ఏఈఓ వాడరేవు రమణమూర్తి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
200 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం


