మన్యం జిల్లా సీతానగరం మండలం కొత్తవలస పంచాయతీలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు రెండు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 550 ఓట్లకు 521 పోలయ్యాయి. ప్రత్యర్థిపై స్వల్ప ఆధిక్యంతో గెలిచిన ఆయన తన విజయాన్ని గ్రామ ప్రజలకు అంకితం చేస్తూ, అభివృద్ధికి కృషి చేస్తానని, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కొత్తవలస సర్పంచ్‌గా YCP బలపరిచిన అభ్యర్థి


