హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ ఎన్నికల్లో వెంకట్రావు ఘన విజయం

ELR: లింగపాలెం మండల పుప్పాలవారి గూడెంలో YCP మద్దతుదారు, సర్పంచ్ అభ్యర్థి ఏపూరి వెంకట్రావు 789 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పంచాయతీలో మొత్తం 881 ఓటర్లు ఉండగా, YCP మద్దతుదారునికి 819 ఓట్లు, TDP మద్దతుదారునికి 30 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థికి 21 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 8 ఓట్లు, చెల్లనివి 3 ఓట్లు పోలయ్యాయి. ఎప్పటికప్పుడూ సమాచారాన్ని తెలుసుకునేందుకు HIT TV యాప్‌ను ఫాలో అవ్వండి.