అన్నమయ్య: రైల్వే కోడూరు: జాగో ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025 వల్ల ఉద్యోగులకు కలిగే నష్టాలపై ఏపీజీఈఏ అవగాహన కల్పించింది. ఈ ఉత్తర్వు యువత భవిష్యత్తుకు ప్రమాదకరమని, ప్రాంతాల మధ్య అసమానతలకు దారితీస్తుందని పేర్కొంది. ఉత్తర్వును వెంటనే నిలిపివేసి, 371-డి అధికరణను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్
'ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యువతకు అన్యాయం'


