CTR: కుప్పం మండలం ఎన్. కొత్తపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా వైసీపీ బలపరిచిన అభ్యర్థి గోవిందరాజులు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 133 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడిన వెంటనే వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కుప్పంలో YCP మద్దతు అభ్యర్థి విజయం


