హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల్లో ప్రథమ చికిత్స శిబిరాల తనిఖీ

PPM: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో DMHO డా. పి. విజయలక్ష్మి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ శిబిరాలను జిల్లా ఎన్‌సీడీ అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు గురువారం వివిధ కేంద్రాల్లో తనిఖీ చేశారు. శిబిరాల్లో అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు.