పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు పంచాయతీలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఇవాళ జరిగిన పోలింగ్ సందర్భంగా రిగ్గింగ్, బ్యాలెట్ బాక్స్ ధ్వంసం జరిగినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు రీ పోలింగ్‌కు ఆదేశించారు. ఈ నేపథ్యంలో రేపు తిరిగి పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వెల్లటూరులో రిగ్గింగ్.. రీ పోలింగ్‌కు ఆదేశం


