ASR: జీకేవీధి మండలంలో తొలి సర్పంచ్ ఎన్నిక ఫలితం అమ్మవారి దారకొండ పంచాయతీ నుంచి వెలువడింది. టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన గుంట ఆనందరావు సర్పంచ్‌గా విజయం సాధించారు. ఇప్పటివరకు సీపీఎంకు కంచుకోటగా ఉన్న ఈ పంచాయతీలో తొలిసారిగా టీడీపీ మద్దతుదారుడు గెలుపొందడం ఎన్నికల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచింది. ఎప్పటికప్పుడూ సమాచారాన్ని తెలుసుకునేందుకు #HIT TV యాప్‌ను ఫాలో అవ్వండి.
ఆంధ్రప్రదేశ్
సీపీఎం కంచుకోటలో టీడీపీ విజయం


