హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్యవేడులో టీడీపీ మద్దతుదారుల గెలుపు

TPT: సత్యవేడు మండలం అల్లప్పగుంట పంచాయతీ సర్పంచిగా టీడీపీ మద్దతుదారు కిలారి శశికళ విజయం సాధించారు. గురువారం నిర్వహించిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి మునికాంతపై 89 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఫలితాలు వెలువడిన అనంతరం టీడీపీ నాయకులు శశికళను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.