SKLM: మందస మండలంలోని 39 పంచాయతీలకు గురువారం నిర్వహించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందులో పితాతోలి పంచాయతీ ఫలితం వెలువడింది. వైసీపీ మద్దతుదారు చింతాడ గణపతి తన సమీప ప్రత్యర్థి మట్ట నాగార్జునపై 404 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ మేరకు స్టేజ్-2 రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారుడు


