SKLM: పలాస మండలం మొగిలిపాడు కూడలి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలికి చెందిన పువ్వుల మధు (30) మృతిచెందారు. స్కూటీపై పలాస వెళ్తుండగా రోడ్డుపై నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి


