NTR: మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు సతీమణి, మైలవరం MLA వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తల్లి వసంత హైమావతి గురువారం కన్నుమూశారు. నందిగామ మండలం ఐతవరంలోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. గతంలో ఆమె ఐతవరం గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల్లో విషాదం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మైలవరం MLA ఇంట విషాదం..!


