హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రబీ సాగుపై రైతులకు అవగాహన

గుంటూరు కృషిభవన్‌లో ఆత్మ ఆధ్వర్యంలో రైతులు, ఫారం శాస్త్రవేత్తల ముఖాముఖి నిర్వహించారు. రబీ పంటల్లో విత్తన శుద్ధి, చీడపీడల నివారణ, భూసార పరీక్షలు, ఎరువుల వినియోగంపై శాస్త్రవేత్తలు సూచనలు చేశారు. FFS యాప్ ద్వారా ఎరువుల బుకింగ్, ఫార్మర్ ఐడీ, పంటల బీమాపై అధికారులు అవగాహన కల్పించారు. డిసెంబర్ 15లోగా ఐదు పంటలకు బీమా చేయించుకోవాలని కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.