KRNL: ఆదోనిలోని ఫైర్ స్టేషన్ ముందు కొత్త డబ్బా అంగళ్ల ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని నూర్ అహ్మద్ ఫైర్ ఆఫీసర్ ప్రశాంత్కు ఫిర్యాదు చేశారు. ఫైర్ ఇంజన్ రాకపోకలకు అంగళ్ల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు. వాహనాల రాకపోకలకు వీలుగా సిమెంట్ రోడ్డు నిర్మించాలని కోరారు. ఈ మేరకు మున్సిపల్ ఛైర్మన్ స్వప్న మల్లప్ప నాయకర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఫైర్ స్టేషన్ వద్ద ఆక్రమణలను అడ్డుకోవాలి'


